Posts

Showing posts with the label Technology | Gadgets | News | Reviews | Web 2 | Tips | Tutorials | Social Media

Motorola కొత్త ఫోన్ Moto G200 ఇండియా లాంచ్ వివరాలు ! ధర మరియు స్పెసిఫికేషన్లు.

గత వారం, Motorola Moto G200, Moto G71, Moto G51, Moto G41 మరియు Moto G31 వంటి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. లెనోవా యాజమాన్యంలోని కంపెనీ G71, G51 మరియు G41 ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ఇటీవలి నివేదిక పేర్కొంది. ఇప్పుడు, Moto G200 కూడా దేశంలో విడుదల చేయనున్నట్లు ఒక టిప్‌స్టర్

అమెజాన్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో కొత్త మలుపులు!! పూర్తి వివరాలు ఇవిగో

అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి 20 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్ పోలీసులు గత వారం అరెస్టు చేశారు. స్మగ్లర్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి దక్షిణాసియా మార్కెట్‌లోకి గంజాయిని అక్రమంగా రవాణా చేశారు. తాజా అప్‌డేట్‌లో భాగంగా మధ్యప్రదేశ్ (MP) పోలీసులు దేశంలోని మాదకద్రవ్యాల చట్టం ప్రకారం టాప్ అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్‌లపై

Airtel ప్లాన్‌ల ధరలు 25% పెరగనున్నాయి!! కొత్త ధరలు ఇవిగో...

భారతదేశంలోని అతిపెద్ద టెలికాం దిగ్గజాలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. టెలికాం ఆపరేటర్ టారిఫ్డ్ వాయిస్ ప్లాన్‌లు, అపరిమిత వాయిస్ ప్లాన్‌లు మరియు డేటా టాప్-అప్‌లతో సహా వివిధ ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క ధరలను 25 శాతం వరకు పెంచింది. ఈ ప్లాన్‌ల మీద కొత్త ధరలు

Dish TV యూజర్లకు రూ.500 విలువైన ప్రయోజనాలు ఉచితంగా!! కొద్ది రోజులు మాత్రమే

భారతదేశంలోని అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (DTH) సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన డిష్ టీవీ తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇప్పుడు రూ.500 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాలానికి మాత్రమే వర్తించే ఆఫర్. కాబట్టి మీరు డిష్ టీవీ వినియోగదారు అయితే కనుక ఈ ఆఫర్ పొందడానికి మీ అకౌంటును ఇప్పుడే రీఛార్జ్ చేయండి. డిష్

Amazonలో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన యొక్క ఆన్‌లైన్ ప్లాట్ ఫారంలో షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు అన్నివేళల అద్భుతమైన ఆఫర్లను అందిస్తున్నది. ప్రస్తుత ఫాస్ట్ ప్రపంచంలో కస్టమర్‌లు ప్రతి ఒక్కరు ఆన్‌లైన్ ద్వారా ప్రతి ఒక్కటి కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది.

3GB డైలీ డేటా & OTT ప్రయోజనాలతో లభించే Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే

భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లలో వెనుకంజలో ఉన్న వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తమ కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా అధిక డేటా ప్రయోజనాలకు అనుగుణంగా నిరంతరం తన యొక్క ప్లాన్‌లలో మార్పులను చేయడమే కాకుండా కొత్త ప్లాన్ లను అందజేస్తూనే ఉంది. 4G డేటా స్పీడ్‌ను అందించే విషయంలో తాజా TRAI నివేదికల ప్రకారం Reliance Jioతో

మీరు చేస్తున్న ఈ 8 తప్పుల వల్లే మీ ఫోన్ నాశనం అవుతుంది ! జాగ్రత్త.

మీరు ఆండ్రాయిడ్ ఫోన్‌ని ఉపయోగిస్తుంటే, మీరు మీ ఫోన్లో ఏమి డౌన్‌లోడ్ చేస్తున్నారో మరియు మీ ప్రైవేట్ సమాచారానికి ఏ యాప్‌లు యాక్సెస్‌ను కలిగి ఉన్నాయనే విషయం పై శ్రద్ధ వహించడం ముఖ్యం అని గమనించండి. ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయిన ఆండ్రాయిడ్ హ్యాకర్లు, స్కామర్‌లు మరియు ప్రకటనదారుల నుండి దృష్టిని

అమెజాన్‌లో 43-ఇంచ్ టీవీలపై ఎన్నడులేని అద్భుతమైన డిస్కౌంట్లు...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. స్మార్ట్‌టీవీలను కొనుగోలు చేయాలని చూస్తున్న వినియోగదారులకు ముఖ్యంగా 43-ఇంచ్ ఆండ్రాయిడ్ అప్‌గ్రేడ్ టీవీలను కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది

Xiaomi , Redmi నుంచి త్వరలో లాంచ్ కాబోతోన్న కొత్త ఫోన్లు ! వివరాలు చూడండి.

ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు షియోమీ భారత దేశంలో మరిన్ని మోడళ్లను విడుదల చేయడం ద్వారా భారతీయ మార్కెట్లో తన ఆధిక్యాన్ని నిలుపుకోవడానికి సిద్ధంగా ఉంది. నివేదిక ప్రకారం, Xiaomi ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో అనేక కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో, చైనీస్ టెక్ దిగ్గజం దేశంలో

Amazon స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్లో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్లపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. ఇప్పుడు శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ డేస్ సేల్ పేరుతో మరొక సేల్ అందుబాటులోకి వచ్చింది. నవంబర్ 20 వరకు

BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ల వాలిడిటీలో సరికొత్త సవరణలు...

భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏకైక టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL ప్రైవేట్ ఆపరేటర్లకు పోటీగా ఉండడానికి ఎప్పటికప్పుడు తన యొక్క ప్లాన్‌లలో మార్పులను చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు రూ.187 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించింది. BSNL యొక్క అన్ని సర్కిల్ లలో దాని ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త మార్పులను సంబందించిన వివరాలను

Flipkart సేల్ లో Realme స్మార్ట్ ఫోన్ల పై భారీ ఆఫర్లు ! ఫోన్లు,ఆఫర్ల లిస్ట్ చూడండి 

ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్ అన్ని బ్రాండ్లపై అంతటా అనేక స్మార్ట్‌ఫోన్‌లపై ఆఫర్ లు మరియు తగ్గింపులను అందిస్తుంది. ఈ సేల్ సమయంలో, మీరు చాలా తక్కువ ధరకు Realme స్మార్ట్‌ఫోన్‌లను పొందే అవకాశం ఉంది. అలాగే, నో-కాస్ట్ EMI చెల్లింపు మరియు ఎక్స్ఛేంజ్ తగ్గింపుతో సహా ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి. ఇ-కామర్స్ రిటైలర్ తక్కువ

Bharti Airtel 3GB రోజువారీ డేటా ప్రీపెయిడ్ ప్లాన్‌లు వాటి పూర్తి వివారాలు

భారతదేశంలోని ప్రముఖ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ తమ వినియోగదారుల కోసం వారి ప్రయోజనాలకు అనుగుణంగా నిరంతరం కొత్త కొత్త ప్లాన్‌లను అందజేస్తూనే ఉంది. వినియోగదారులకు 4G డేటా స్పీడ్‌ను అందించే పరంగా చూసుకుంటే కనుక TRAI యొక్క తాజా నివేదికల ప్రకారం రిలయన్స్ జియోతో ఎయిర్‌టెల్ కంపెనీ ఎటువంటి అంతరాలు లేకుండా మెరుగైన

స్మార్ట్ ఫోన్ ధరలు పెరగబోతున్నాయి. కారణం ఏంటో తెలుసా?

Xiaomi, Samsung, Apple మరియు Realmeతో సహా పలు ప్రముఖ బ్రాండ్‌లకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మోడల్‌లలో భారతదేశపు మార్కెట్ ఎప్పుడు ముందంజలో ఉండేది. Flipkart మరియు Amazon ఈ రెండు ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్‌లలో మరియు రిటైల్ షెల్ఫ్‌లలో, పరిశ్రమ అధికారులు మాట్లాడుతూ కొన్ని హ్యాండ్‌సెట్‌ల సరఫరాలు డిమాండ్ కంటే 20% మరియు 30 మధ్య తగ్గుతున్నాయని చెప్పారు.

OTT కంటెంట్ స్ట్రీమింగ్ కోసం అనువైన ఎయిర్‌టెల్, Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే

ప్రపంచం మొత్తం మీద OTT వినియోగం అధికమవుతుంది. రోజు రోజుకి ఆన్‌లైన్‌లో కంటెంట్‌ స్ట్రీమింగ్ కూడా పెరుగుతున్నది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరు కేవలం ఇంటికే పరిమితం కావడంతో వినోదం కోసం అధిక మంది OTT ప్లాట్ఫారంలను ఆశ్రయిస్తున్నారు. ఇండియాలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) తమ

ఆపిల్ ఐఫోన్ 13 కొనుగోలుపై రూ.24,000 తగ్గింపు!! ఆఫర్ మిస్ చేసుకోకండి..

ఆపిల్ బ్రాండ్ యొక్క iPhone 13 లాంచ్ అయిన తర్వాత ఆపిల్ సంస్థ తన యొక్క ఐఫోన్ 12 తో సహా అనేక మోడల్స్ ఫోన్లపై భారీగా ధర తగ్గింపును అందించింది. అదనంగా ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 11 సిరీస్‌లు పండుగ సీజన్‌లలో చాలా తక్కువ ధరలకు విక్రయించబడుతున్నాయి. కానీ మీరు సరికొత్త ఐఫోన్ 13ని

వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మాన్ ఎడిషన్‌ మొదటి సేల్ మొదలుకానున్నాయి!!

ఇండియా స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్లో వన్‌ప్లస్ బ్రాండ్ ఇటీవల ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ నార్డ్ 2 ప్యాక్-మాన్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. చైనీస్ బ్రాండ్ స్పెషల్ ఎడిషన్ నార్డ్ 2 ఫోన్‌ను 12GB RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో పాటుగా మెటీరియల్ ముగింపుతో రూ.37,999 ధర వద్ద విడుదల చేసింది. 80ల నాటి ప్రసిద్ధ

బిజినెస్ కోసం ఉపయోగకరమైన టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు ఇవే...

దేశంలోని ప్రముఖ బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన టాటా స్కై కంపెనీ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ పేరుతో దేశంలో FTTH సేవను అందిస్తోంది. ఈ ప్రొవైడర్ యొక్క బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు 1 Gbps వరకు వేగంతో అందిస్తాయి. సాపేక్షంగా సరసమైన ప్లాన్‌లను అందించే ఇతర బ్రాడ్‌బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నప్పటికీ టాటా స్కై బ్రాడ్‌బ్యాండ్ అందించే సర్వీస్

కొత్త iQoo Z5 వేరియంట్ ఇండియాలో లాంచ్ అయింది. ధర, స్పెసిఫికేషన్లు చూడండి.

iQoo Z5 భారతదేశంలో 'సైబర్ గ్రిడ్' అనే కొత్త వేరియంట్ ను తీసుకు వచ్చింది. ఈ సంవత్సరం సెప్టెంబరులో ప్రారంభించబడిన హ్యాండ్‌సెట్, చైనాలో బ్లూ ఆరిజిన్, డ్రీమ్ స్పేస్ మరియు ట్విలైట్ మార్నింగ్ అనే మూడు రంగు ఎంపికలలో ప్రారంభించబడింది. అయితే, ఇది భారతదేశంలో రెండు షేడ్స్‌లో వచ్చింది: మిస్టిక్ స్పేస్ మరియు ఆర్కిటిక్ డాన్. మూడవ

Amazonలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ల కొనుగోలుపై గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు...

ఆన్‌లైన్ ద్వారా షాపింగ్ చేయడానికి ఇష్టపడే యూజర్లకు ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ అన్నివేళల ప్రియమైనదిగా మారింది. ఆన్‌లైన్ కస్టమర్‌ల కోసం అమెజాన్ ఎప్పటికప్పుడు తన సైట్ లో ప్రత్యేకమైన ఆఫర్లతో కొత్త సేల్స్ లను నిర్వహిస్తోంది. స్మార్ట్‌ఫోన్లను కొనాలని ప్రయత్నిస్తున్న వారు ముఖ్యంగా శామ్‌సంగ్ గెలాక్సీ బ్రాండ్ యొక్క ఫోన్లను కొనుగోలు చేయాలనుకునే వారికి అమెజాన్