Motorola కొత్త ఫోన్ Moto G200 ఇండియా లాంచ్ వివరాలు ! ధర మరియు స్పెసిఫికేషన్లు.
గత వారం, Motorola Moto G200, Moto G71, Moto G51, Moto G41 మరియు Moto G31 వంటి స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. లెనోవా యాజమాన్యంలోని కంపెనీ G71, G51 మరియు G41 ఫోన్‌లను భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ఇటీవలి నివేదిక పేర్కొంది. ఇప్పుడు, Moto G200 కూడా దేశంలో విడుదల చేయనున్నట్లు ఒక టిప్‌స్టర్
Comments
Post a Comment