BSNL యొక్క ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌ల వాలిడిటీలో సరికొత్త సవరణలు...
భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఏకైక టెలికాం ఆపరేటర్ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ BSNL ప్రైవేట్ ఆపరేటర్లకు పోటీగా ఉండడానికి ఎప్పటికప్పుడు తన యొక్క ప్లాన్‌లలో మార్పులను చేస్తున్నది. అందులో భాగంగా ఇప్పుడు రూ.187 ప్రీపెయిడ్ ప్లాన్‌ను సవరించింది. BSNL యొక్క అన్ని సర్కిల్ లలో దాని ప్రీపెయిడ్ ప్లాన్‌ల కొత్త మార్పులను సంబందించిన వివరాలను
Comments
Post a Comment