అమెజాన్ డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో కొత్త మలుపులు!! పూర్తి వివరాలు ఇవిగో
అమెజాన్ ఇండియా ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి 20 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మధ్యప్రదేశ్ పోలీసులు గత వారం అరెస్టు చేశారు. స్మగ్లర్లు ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించి దక్షిణాసియా మార్కెట్‌లోకి గంజాయిని అక్రమంగా రవాణా చేశారు. తాజా అప్‌డేట్‌లో భాగంగా మధ్యప్రదేశ్ (MP) పోలీసులు దేశంలోని మాదకద్రవ్యాల చట్టం ప్రకారం టాప్ అమెజాన్ ఇండియా ఎగ్జిక్యూటివ్‌లపై
Comments
Post a Comment