Dish TV యూజర్లకు రూ.500 విలువైన ప్రయోజనాలు ఉచితంగా!! కొద్ది రోజులు మాత్రమే
భారతదేశంలోని అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ (DTH) సర్వీస్ ప్రొవైడర్‌లలో ఒకటైన డిష్ టీవీ తన యొక్క వినియోగదారులను ఆకట్టుకోవడానికి ఇప్పుడు రూ.500 విలువైన ప్రయోజనాలను అందిస్తోంది. అయితే ఇది పరిమిత కాలానికి మాత్రమే వర్తించే ఆఫర్. కాబట్టి మీరు డిష్ టీవీ వినియోగదారు అయితే కనుక ఈ ఆఫర్ పొందడానికి మీ అకౌంటును ఇప్పుడే రీఛార్జ్ చేయండి. డిష్
Comments
Post a Comment