3GB డైలీ డేటా & OTT ప్రయోజనాలతో లభించే Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే
భారతదేశంలోని ప్రముఖ ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్లలో వెనుకంజలో ఉన్న వోడాఫోన్ ఐడియా(Vi) టెల్కో తమ కస్టమర్ల ప్రయోజనాల దృష్ట్యా అధిక డేటా ప్రయోజనాలకు అనుగుణంగా నిరంతరం తన యొక్క ప్లాన్‌లలో మార్పులను చేయడమే కాకుండా కొత్త ప్లాన్ లను అందజేస్తూనే ఉంది. 4G డేటా స్పీడ్‌ను అందించే విషయంలో తాజా TRAI నివేదికల ప్రకారం Reliance Jioతో
Comments
Post a Comment