Airtel ప్లాన్‌ల ధరలు 25% పెరగనున్నాయి!! కొత్త ధరలు ఇవిగో...
భారతదేశంలోని అతిపెద్ద టెలికాం దిగ్గజాలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ ఇప్పుడు తన యొక్క చాలా ప్రీపెయిడ్ ప్లాన్‌ల ధరలను పెంచింది. టెలికాం ఆపరేటర్ టారిఫ్డ్ వాయిస్ ప్లాన్‌లు, అపరిమిత వాయిస్ ప్లాన్‌లు మరియు డేటా టాప్-అప్‌లతో సహా వివిధ ప్రీపెయిడ్ ప్లాన్‌ల యొక్క ధరలను 25 శాతం వరకు పెంచింది. ఈ ప్లాన్‌ల మీద కొత్త ధరలు
Comments
Post a Comment