OTT కంటెంట్ స్ట్రీమింగ్ కోసం అనువైన ఎయిర్‌టెల్, Vi ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే
ప్రపంచం మొత్తం మీద OTT వినియోగం అధికమవుతుంది. రోజు రోజుకి ఆన్‌లైన్‌లో కంటెంట్ స్ట్రీమింగ్ కూడా పెరుగుతున్నది. ముఖ్యంగా కరోనా మహమ్మారి సమయంలో ప్రతి ఒక్కరు కేవలం ఇంటికే పరిమితం కావడంతో వినోదం కోసం అధిక మంది OTT ప్లాట్ఫారంలను ఆశ్రయిస్తున్నారు. ఇండియాలోని ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు భారతి ఎయిర్‌టెల్ మరియు వోడాఫోన్ ఐడియా (Vi) తమ
Comments
Post a Comment