Illegal affair: నేరుగా ఇంటికే వస్తున్న ప్రియుడు, పెళైన ఆరు నెలలకే, భర్త స్కెచ్ తో ఫినిష్!
లక్నో/ఉత్తరప్రదేశ్: బంధువులు వెతికిపెట్టిన యువతిని యువకుడు వివాహం చేసుకున్నాడు. వివాహం జరిగిన తరువాత దంపతులు సంతోషంగా కాపురం చేస్తున్నారు. వ్యాపారం చేస్తున్న భర్త ప్రతిరోజు ఉదయం బయటకు వెళ్లి రాత్రి ఇంటికి చేరుకుంటున్నాడు. దంపతులతో పాటు భర్త తల్లిదండ్రులు వారితోనే నివాసం ఉంటున్నారు. భర్త బయటకు వెళ్లిన తరువాత అతని భార్య గంటలు గంటలు ఫోన్ లో
source https://telugu.oneindia.com/news/india/illegal-affair-man-takes-dad-s-help-to-kill-wife-s-paramour-near-lucknow-in-uttar-pradesh-306546.html
source https://telugu.oneindia.com/news/india/illegal-affair-man-takes-dad-s-help-to-kill-wife-s-paramour-near-lucknow-in-uttar-pradesh-306546.html
Comments
Post a Comment