ఉగాండా రాజధాని కంపాలాలో ఆత్మాహుతి దాడులు.. ముగ్గురు మృతి
ఉగాండా రాజధాని కంపాలాను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహుతి బాంబర్లు దాడులు చేశారు. కనీసం ముగ్గురు మరణించారని, 30 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని పోలీసు ప్రధాన కార్యాలయం దగ్గర, పార్లమెంటు సమీపంలో మోటార్ బైక్‌లపై వచ్చిన ముగ్గురు దుండగులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు
source https://telugu.oneindia.com/news/international/suicide-bomber-kills-three-in-ugandan-capital-kampala-306295.html
source https://telugu.oneindia.com/news/international/suicide-bomber-kills-three-in-ugandan-capital-kampala-306295.html
Comments
Post a Comment