టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే: రెడ్లపై కేసీఆర్ ఫోకస్: రేవంత్ రెడ్డికి చెక్
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి.. తన వ్యూహాలను మార్చుకున్నట్టే కనిపిస్తోంది. సరికొత్తగా సామాజిక వర్గ సమీకరణాలకు తెర తీసినట్టే అనిపిస్తోంది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ పరాజయం తరువాత.. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సామాజిక వర్గ సమీకరణాలపై దృష్టి సారించారు. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్‌లకు ఏకకాలంలో చెక్ పెట్టేలా పావులు కదుపుతున్నారు.. తన వ్యూహాలకు పదును పెడుతున్నారు.
source https://telugu.oneindia.com/news/telangana/trs-candidate-names-for-mlc-elections-2021-in-mla-quota-confirmed-306226.html
source https://telugu.oneindia.com/news/telangana/trs-candidate-names-for-mlc-elections-2021-in-mla-quota-confirmed-306226.html
Comments
Post a Comment