పెండింగ్‌లో ఉన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ షురూ: ఎవరి అంచనాలు వారివి

అమరావతి: రాష్ట్రంలో మిగిలిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం 7 గంటలకు మొదలైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. ఆ తరువాత కూడా క్యూలైన్‌లో ఉన్న వారికి ఓటు వేసే అవకాశం ఇస్తారు అధికారులు. పెండింగ్‌లో ఉన్న ఈ స్థానాలతో పాటు..మున్సిపల్ వార్డుల రీపోలింగ్ కూడా ఇవ్వాళే కొనసాగుతోంది.

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-zptc-mptc-elections-2021-polling-underway-in-pending-local-body-seats-306214.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!