ప్రకాశంలో ఒకరిని మించి ఒకరు బలమైన నేతలు: అయినా దర్శిలో చుక్కెదురు: వైసీపీ స్కానింగ్ రిపోర్ట్

ఒంగోలు: మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జోరు హైరేంజ్‌లో కొనసాగింది. వైఎస్ఆర్సీపీ జైత్రయాత్ర ఏ స్థాయిలో కొనసాగిందంటే.. చివరికి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కంచుకోట.. చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గం కుప్పం సైతం తుత్తునీయలు అయింది. వైఎస్ఆర్సీపీ ధాటికి నిలవలేకపోయింది..దాసోహమైంది. 12 మున్సిపాలిటీలు, నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్‌కు నిర్వహించిన ఎన్నికల్లో అధికార పార్టీ హవా స్పష్టంగా కనిపించింది.

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/despite-having-key-leaders-in-prakasam-district-ruling-party-ysrcp-lost-darsi-municipality-306388.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!