వామ్మో.. వరద ప్రవాహాం.. బైక్‌తో కొట్టుకుపోయిన వ్యక్తి (వీడియో)
వర్షాలతో వరద ప్రవాహాం కొనసాగుతోంది. ఇళ్లలోకి నీరు రావడమే కాదు.. రహదారులపై కూడా వచ్చి చేరింది. సో ఇలాంటి సమయంలో ప్రయాణిస్తోన్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా బైక్ మీద జర్నీ చేసే సమయంలో ప్రాబ్లమ్ తప్పదు. కర్ణాటకలో ఓ వ్యక్తి అలానే వరద ప్రవాహాంలో కొట్టుకుపోయారు. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ
source https://telugu.oneindia.com/news/india/floodwaters-sweep-away-biker-in-karnataka-tumakuru-306628.html
source https://telugu.oneindia.com/news/india/floodwaters-sweep-away-biker-in-karnataka-tumakuru-306628.html
Comments
Post a Comment