రెండు నాల్కల దోరణి, అలా గప్పాలు కొట్టిన కేసీఆర్.. ఇప్పుడు ధర్నాలా?: విజయశాంతి సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ విజయశాంతి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏమిటని ప్రశ్నించే ముఖ్యమంత్రి కేసీఆర్.. రైతులు పండించే వరిని కేంద్రమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.
source https://telugu.oneindia.com/news/telangana/vijayashanthi-lashes-out-at-cm-kcr-for-crop-purchase-issue-306375.html
source https://telugu.oneindia.com/news/telangana/vijayashanthi-lashes-out-at-cm-kcr-for-crop-purchase-issue-306375.html
Comments
Post a Comment