స్నేహమంటే ఇదేరా.!టీడిపి నుండి వచ్చిన వారందరికి దాదాపు న్యాయం చేసిన కేసీఆర్.!
హైదరాబాద్ : రాజకీయాల్లో సామాజిక న్యాయానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పెద్దపీఠ వేస్తారు. సమన్యాయం చేయందే ఆయనకు నిద్రపట్టదని చంద్రశేఖర్ రావును లోతుగా గమనించిన వాళ్లకు ఇట్టే అర్థమై పోతుంది. తనతో పాటు ప్రయాణం చేసిన రాజకీయ నాయకులకు ఎంతటి సాయం చేస్తారో, తన పాత స్నేహితులకు కూడా రాజకీయాల్లో అంతే న్యాయం చేస్తారని స్పష్టంగా తెలుస్తోంది.
source https://telugu.oneindia.com/news/telangana/kcr-did-almost-justice-to-all-those-who-came-from-tdp-306662.html
source https://telugu.oneindia.com/news/telangana/kcr-did-almost-justice-to-all-those-who-came-from-tdp-306662.html
Comments
Post a Comment