రైతులు చచ్చిం తర్వాత రద్దు చేస్తారా.?మోదీ మూల్యం చెల్లించక తప్పదన్న రేవంత్ రెడ్డి.!
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ రూపంలో తెచ్చిన మూడూ వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకుంటున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ చేసిన ప్రకటన పట్ల తెలంగాణ కాంగ్రెస్ అసంతృప్తి వ్యక్తం చేసింది. దేశ వ్యాప్తంగా రైతుల నుండి వ్యక్తమైన వ్యతిరేకతను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించినందుకు అనేక మంది రైతులు సర్వం కోల్పోయారని టీపీసీసీ
source https://telugu.oneindia.com/news/telangana/will-cancel-after-death-of-the-farmers-revanth-fired-on-modi-306477.html
source https://telugu.oneindia.com/news/telangana/will-cancel-after-death-of-the-farmers-revanth-fired-on-modi-306477.html
Comments
Post a Comment