అర్ద్రరాత్రి కూన రవికుమార్ అరెస్ట్ - పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు : అచ్చెన్న ఆగ్రహం..!!
ప్రభుత్వ మాజీ విప్, తెలుగు దేశం పార్టీ నేత కూన రవికుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా శాంతినగర్ కాలనీలోని ఆయన సోదరి ఇంట్లో ఉన్న రవికుమార్‌ను శనివారం అర్థరాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. దీంతో రవికుమార్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు ఎచ్చెర్ల పోలీసు స్టేషన్‌కు
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/police-arrest-tdp-leader-kuna-ravi-kumar-in-mid-night-306605.html
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/police-arrest-tdp-leader-kuna-ravi-kumar-in-mid-night-306605.html
Comments
Post a Comment