మెటావర్స్: ఇంటర్నెట్‌కి రాబోయే 'అవతార్' - డిజిహబ్
నిద్ర లేస్తూనే పక్షుల కిలకిలారావాలు, సముద్ర ఘోష వినిపిస్తాయి మీకు, మీరుండేది హైదరాబాద్ లాంటి సిటీ నడిబొడ్డున కిక్కిరిసిన అపార్ట్‌మెంటులోనే అయినా. లేచి, కాస్త తయారై, ఏమన్నా తినేసరికి, మీ హోమ్-ఆఫీస్ రూమ్‍లో మీ కొలీగ్స్ డిజిటల్ అవతార్‍లో సిద్ధంగా ఉంటారు, ముఖ్యమైన మీటింగ్ కోసం. మీరు మీ వర్చువల్ రియాల్టీ హెడ్‍సెట్ తగిలించుకుని
source https://telugu.oneindia.com/news/india/metaverse-the-avatar-coming-to-the-internet-digihab-306608.html
source https://telugu.oneindia.com/news/india/metaverse-the-avatar-coming-to-the-internet-digihab-306608.html
Comments
Post a Comment