దిల్లీలో గల్లీ గల్లీకో వైన్ షాప్ రాబోతుందా?
దిల్లీలో బుధవారం నుంచి కొత్త ఎక్సైజ్ విధానం అమలులోకి రానుంది. ప్రభుత్వ కాంట్రాక్టులు ముగియనుండటంతో, ఇకపై మద్యం వ్యాపారం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లనుంది. దేశ రాజధానిలో ఇకపై తొమ్మిది లక్షల లీటర్ల మద్యం అందుబాటులోకి రానుంది. కొత్తగా ప్రారంభించబోయే మద్యం షాపులకు అవసరమయ్యేంత స్టాక్ తమ వద్ద ఉందని లైసెన్సులు పొందిన పది
source https://telugu.oneindia.com/news/india/delhi-wine-shops-in-to-come-in-every-street-306294.html
source https://telugu.oneindia.com/news/india/delhi-wine-shops-in-to-come-in-every-street-306294.html
Comments
Post a Comment