ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా: అసెంబ్లీ సమావేశాలకు ముందే, కీలక అంశాలపై చర్చ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానుండగా.. అంతకు ముందే.. అంటే బుధవారం రోజున కేబినెట్ సమావేశం నిర్వహించాలని భావించింది ప్రభుత్వం. కానీ, ఆ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్టు తర్వాత ప్రకటించారు. నవంబర్ 18న ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనుండడంతో.. అసెంబ్లీ ప్రారంభం కంటే ముందే..
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cabinet-meet-postponed-to-november-18th-306286.html
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/ap-cabinet-meet-postponed-to-november-18th-306286.html
Comments
Post a Comment