నేడే మున్సిపల్ ఛైర్మన్లు- డిప్యూటీల ఎన్నిక : కొండపల్లి లో ఉత్కంఠ - ఎవరికి దక్కేను..!!

తాజాగా ఎన్నికలు జరిగి ఫలితాలు వెల్లడైన మున్సిపాల్టీల్లో ఈ రోజు (సోమవారం) ఛైర్మన్లు.. డిప్యూటీ ఛూర్మన్ల ఎన్నిక జరగనుంది. నెల్లూరు కార్పోరేషన్ తో పాటుగా 12 మున్సిపాల్టీల్లో ఈ ఎన్నిక కోసం ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రత్యేక అధికారులను నియమించింది. నెల్లూరు కార్పొరేషన్‌లో 54 డివిజన్లకు ఎన్నికైన కార్పొరేటర్లు ఉదయం 11 గంటలకు సమావేశమై మేయరు, ఇద్దరు డిప్యూటీ మేయర్లను ఎన్నుకుంటారు.

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/election-commission-made-all-arrangements-for-mayor-and-chairman-election-to-be-held-to-day-306642.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!