వ్యవసాయ చట్టాలపై మోదీ ప్రభుత్వం యూ టర్న్‌కు కారణాలేంటి?
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అక్టోబర్ 20న బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో "కేంద్ర ప్రభుత్వం మాత్రమే వ్యవసాయ చట్టాన్ని పాటించాలి, దీనిని రైతులు అంగీకరించరు" అని అన్నారు. ఒక నెల తరువాత, ఆయన మాటలు నిజమయ్యాయి. కొత్త వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ ప్రకట వచ్చిన సందర్భమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
source https://telugu.oneindia.com/news/india/what-is-the-reason-for-the-modi-government-s-u-turn-on-agricultural-laws-306529.html
source https://telugu.oneindia.com/news/india/what-is-the-reason-for-the-modi-government-s-u-turn-on-agricultural-laws-306529.html
Comments
Post a Comment