ఏపీలో మరో మూడు జిల్లాల్లో అతి భారీ వర్షాలు: రాత్రి నుంచి ఏకధాటిగా..
అమరావతి: కొద్దిరోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలు.. రాయలసీమను అతలాకుతలం చేశాయి. చిత్తూరు, కడప, అనంతపురంలతో పాటు దక్షిణ కోస్తా తీర ప్రాంత జిల్లా నెల్లూరును ముంచెత్తాయి. రాయలసీమ జిల్లాలు నిండా మునిగాయి. ఈ ప్రాంతంలో ప్రవహించే పెన్నా, పాపాఘ్ని, కుందూ, చెయ్యేరు, చిత్రావతి.. ఇలా అన్ని నదులూ ఉప్పొంగాయి. ఇదివరకెప్పుడూ లేనంతగా ఉగ్రరూపాన్ని దాల్చాయి. ఆయా నదుల
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-to-very-heavy-rainfall-in-coastal-districts-of-andhra-pradesh-306601.html
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/heavy-to-very-heavy-rainfall-in-coastal-districts-of-andhra-pradesh-306601.html
Comments
Post a Comment