డ్రగ్స్ కేంద్రంగా గుజరాత్: మళ్ళీ భారీగా డ్రగ్స్; రూ.600 కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం, ప్రతిపక్షాల రచ్చ!!
భారతదేశం మాదకద్రవ్యాలకు అడ్డాగా మారుతోందా? నిత్యం అనేకచోట్ల పట్టుబడుతున్న డ్రగ్స్ అందుకు ఊతమిస్తాయా? ఒకపక్క కేంద్ర హోంమంత్రి అమిత్ షా దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం లోనూ డ్రగ్స్ కట్టడి చేయడానికి ప్రాధాన్యతనివ్వాలని చెప్పడం వెనుక ఆంతర్యం అదేనా అంటే అవును అన్న సమాధానమే వస్తుంది.
source https://telugu.oneindia.com/news/india/drugs-threat-to-gujarat-heavy-drugs-caught-again-seizure-of-heroin-worth-rs-600-crore-306148.html
source https://telugu.oneindia.com/news/india/drugs-threat-to-gujarat-heavy-drugs-caught-again-seizure-of-heroin-worth-rs-600-crore-306148.html
Comments
Post a Comment