ఇంకా వరదలోనే పలు గ్రామాలు - 30కి చేరిన మృతులు : 18 రైళ్లు రద్దు.. 10 దారి మళ్లింపు..!!

ఏపీలోని నాలుగు జిల్లాలను ముంచెత్తిన భారీ వర్షాలు తగ్గుముఖం పట్టాయి. కానీ, వదద మాత్రం పూర్తిగా తగ్గలేదు. రైలు పట్టాల కిందకు నీరు చేరి ఉధృతికి కొట్టుకుపోవడంతో విజయవాడ- నెల్లూరు మార్గంలో 18 రైళ్లను రద్దు చేశారు. మరో పది రైళ్లను దారి మళ్లించారు. వైఎస్సార్‌ కడప జిల్లా కమలాపురం వద్ద పాపాఘ్ని నదిపై బ్రిడ్జి కొట్టుకుపోయింది.

source https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-death-toll-from-the-floods-has-risen-to-30-roads-and-tracks-were-washed-away-in-many-places-306640.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!