WhatsApp పేమెంట్ ఫీచర్‌లో సరికొత్త అప్‌డేట్!!
ప్రపంచవ్యాప్తంగా అధిక మంది ఉపయోగిస్తున్న ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇటీవల భారతదేశంలో పేమెంట్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు దాని కోసం కొత్త కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. దీని ద్వారా పేమెంట్లను పంపడానికి మరియు స్వీకరించడానికి యాప్ సామర్థ్యాన్ని ఉపయోగించుకునే దిశగా కంపెనీ తన వినియోగదారులను నెట్టాలని భావిస్తోంది. అలాంటి ఒక
Comments
Post a Comment