జియో కంటే వోడాఫోన్ ఐడియా (Vi) ప్రీపెయిడ్ ప్లాన్‌లు మెరుగ్గా ఉండడానికి కారణాలు ఇవే...
ఇండియాలోని టెలికాం రంగంలో మూడవ స్థానంలో కొనసాగుతున్న వోడాఫోన్ ఐడియా (Vi) దాని ప్రత్యర్థులు రిలయన్స్ జియో మరియు భారతీ ఎయిర్‌టెల్‌లతో పోల్చితే కొన్ని అత్యుత్తమ ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ప్రయోజనాల విషయానికి వస్తే Vi యొక్క ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇతర ఆపరేటర్‌ల కంటే మెరుగ్గా ఉండడానికి రెండు కారణాలు ఉన్నాయి. వీటిలో మొదటిది వారాంతపు డేటా
Comments
Post a Comment