TRS plenary 2021: మెనూ కార్డ్ ఇదే: నాన్ వెజ్ ఘుమఘుమలు: తిన్నోళ్లకు తిన్నంత
హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని పురస్కరించుకుని రాష్ట్రం మొత్తం గులాబీమయమైంది. మూడేళ్ల తరువాత తొలిసారిగా ఈ ప్లీనరీని నిర్వహిస్తోంది టీఆర్ఎస్. ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించలేదు. ఆ లోటును తీర్చేలా అత్యంత వైభవంగా పార్టీ ప్లీనరీని నిర్వహించడానికి ఏర్పాట్లను పూర్తి చేసింది. మాదాపూర్ హెటెక్స్‌లో దీనికి
source https://telugu.oneindia.com/news/telangana/trs-plenary-2021-a-food-menu-with-29-types-of-delicious-dishes-were-being-prepared-304726.html
source https://telugu.oneindia.com/news/telangana/trs-plenary-2021-a-food-menu-with-29-types-of-delicious-dishes-were-being-prepared-304726.html
Comments
Post a Comment