గురునానక్ జయంతి నాడు ప్రధాని మోదీ కలక ప్రకటన చేసారు. ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో ఇప్పటి వరకు వివాదాస్పదంగా మారిన కేంద్రం తీసుకొచ్చిన మూడు చట్టాలను వెనక్కు తీసుకోవాలని నిర్ణయించినట్లు ప్రధాని వెల్లడించారు. సంవత్సర కాలంగా రైతులు ఈ చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరుతూ ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్నారు. ఇప్పుడు గురునానక్ source https://telugu.oneindia.com/news/india/pm-modi-address-to-the-nation-on-gurunanak-jayanti-also-says-3-farm-laws-to-be-withdrawn-306464.html
దేశవ్యాప్తంగా టమాట ధర మండిపోతుంది. విపరీతంగా పెరిగిన ధరలతో కొనుగోలుదారులకు టమాటా మంట పుట్టిస్తుంది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లోనూ టమాట ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్యులు కొనుగోలు చేయలేని పరిస్థితి నెలకొంది. ఒక్క టమాట ధరలు మాత్రమే కాకుండా, కూరగాయల ధరలు కూడా విపరీతంగా పెరిగిన పరిస్థితులు ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అంటూ సామాన్యులు లబోదిబోమనేలా చేస్తున్నాయి. source https://telugu.oneindia.com/news/telangana/tomato-prices-skyrocket-in-ap-and-telangana-people-suffer-from-high-prices-asking-for-subsidy-toma-306661.html
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలి అని అమరావతి ప్రాంత రైతులు 700 రోజులకు పైగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఏపీ సీఎం జగన్ తీసుకున్న మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ వారు ఆందోళన బాట పట్టారు. రాజధాని అమరావతి కోసం తాము భూములను త్యాగం చేశామని, రాష్ట్ర అభివృద్ధి కోసమే తమ భూములను ఇచ్చామని source https://telugu.oneindia.com/news/andhra-pradesh/bandi-sanjay-supports-amaravati-farmers-maha-padayatra-bjp-mark-in-ap-capital-struggle-306658.html
Comments
Post a Comment