భారతదేశంలో OTT మార్కెట్ రూ.11,976 కోట్లకు పెరగనున్నది!! వివరాలు ఇవిగో
ఇండియాలో ఇప్పుడు రోజు రోజుకి ఓవర్-ది-టాప్ (OTT) కంటెంట్ కోసం డిమాండ్ పెరగడం చాలా స్పష్టంగా ఉంది. వినియోగదారులు నేరుగా OTT ప్లాట్‌ఫారమ్‌లకు సబ్‌స్క్రయిబ్ చేయకపోయినప్పటికి కంటెంట్‌ని చూడటానికి వారు తమ స్నేహితులు లేదా కుటుంబా సభ్యుల నుండి సబ్‌స్క్రిప్షన్ యొక్క లాగిన్ వివరాలను అడుగుతున్నారు. OTT జనాదరణ పొందటానికి కారణం ఇది వినియోగదారులకు నియంత్రణను తిరిగి
Comments
Post a Comment