Oppo నుంచి కొత్త ఫోల్డబుల్ ఫోన్ ! Samsung ను దెబ్బకొట్టడమే లక్ష్యం ....?
ఒప్పో తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ పై పనిచేస్తుందని చాలా కాలంగా పుకార్లు వచ్చాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో, కంపెనీ తన మొట్టమొదటి ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ను 2021లో ఏదో ఒక సమయంలో పరిచయం చేస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి. ఇప్పుడు, వచ్చే నెలలో నవంబర్ లో ఎట్టకేలకు ఈ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ జరుగుతుందని నివేదికలు సూచిస్తున్నాయి. 2021
Comments
Post a Comment