శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G దీపావళి కొనుగోలు మీద భారీ తగ్గింపు!! కొద్ది రోజులు మాత్రమే
ఇండియాలో శామ్‌సంగ్ గెలాక్సీ M52 5G స్మార్ట్‌ఫోన్ గత నెలలో భారీ అంచనాలతో లాంచ్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్ దేశంలో రూ.29,999 ధర వద్ద ప్రారంభించబడింది. భారతదేశంలో ఇప్పుడు దీపావళి పండుగ సమీపిస్తున్నందున కంపెనీ గెలాక్సీ M52 5G ఫోన్ యొక్క ధరను తగ్గించింది. అయితే ఈ ధర తగ్గింపు లిమిటెడ్ సమయానికి ఆఫ్‌లైన్ మార్కెట్ కోసం
Comments
Post a Comment