Lanzhou: చైనాలో మళ్లీ పేలిన కరోనా బాంబు: 4 మిలియన్ల జనాభా ఉన్న సిటీలో లాక్‌డౌన్
బీజింగ్: సుమారు రెండు సంవత్సరాలుగా ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారికి జన్మనిచ్చినట్టుగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన డ్రాగన్ కంట్రీ.. చైనా మరోసారి లాక్‌డౌన్‌లో వెళ్లింది. ఈ మహమ్మారి మళ్లీ విజృంభిస్తోన్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ప్రకటించింది. కొద్దిరోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకూ పెరుగుతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని- ముందు జాగ్రత్త చర్యగా లాక్‌డౌన్
source https://telugu.oneindia.com/news/international/coronavirus-outbreak-china-announced-lock-down-in-lanzhou-city-of-4-million-people-304801.html
source https://telugu.oneindia.com/news/international/coronavirus-outbreak-china-announced-lock-down-in-lanzhou-city-of-4-million-people-304801.html
Comments
Post a Comment