JioPhone Next ఫోన్‌ను రూ.1,999 ధరతో పొందవచ్చు!! అయితే...
ఇండియాలో టెలికాం రంగంలో అగ్ర స్థానంలో కొనసాగుతున్న రిలయన్స్ జియో సంస్థ నుండి రాబోయే మరియు చాలా కాలంగా ఎదురుచూస్తున్న జియోఫోన్ నెక్స్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో ఇప్పుడు అధికారికంగా ఉంది. రిలయన్స్ జియో క్వాల్కమ్ మరియు గూగుల్‌తో కలిసి విడుదల చేయబోతున్న స్మార్ట్‌ఫోన్ దీపావళి నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. భారతదేశంలో జియోఫోన్
Comments
Post a Comment