Flipkart లో దీపావళి పండగ ఆఫర్లు ! 80% వరకు కూడా తగ్గింపు, లిస్ట్ చూడండి.
వెలుగుల పండుగ దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ మరో పండుగ సీజన్ సేల్‌తో ముందుకు వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ 2021 అక్టోబర్ 28 నుండి నవంబర్ 3 వరకు నిర్వహించబడుతుంది మరియు ఎలక్ట్రానిక్స్ పరికరాలపై అనేక ఉత్పత్తులపై భారీ తగ్గింపులు మరియు ఆఫర్‌లను అందిస్తుంది.
Comments
Post a Comment