ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ లో 'సేఫ్ పే’ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ఎలా??
ఇండియాలోని ప్రైవేట్ టెలికాం సంస్థలలో ఒకటైన భారతీ ఎయిర్‌టెల్ యొక్క అనుబంధ సంస్థ ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్ భారతదేశం అంతటా వినియోగదారులకు డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందిస్తుంది. కొన్ని నెలల క్రితం కంపెనీ తన కస్టమర్ల కోసం ‘ఎయిర్‌టెల్ సేఫ్ పే' అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. పెరుగుతున్న సైబర్ మోసాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ పేమెంట్స్ బ్యాంక్
Comments
Post a Comment