బద్వేలు - హుజూరాబాద్ లో నేటితో ప్రచారానికి తెర : రెండు చోట్లా బీజేపీకి ప్రతిష్ఠాత్మకం..!!
రెండు తెలుగు రాష్ట్రాల్లోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికలకు నేటితో ప్రచారం ముగియనుంది. ఏపీలోని కడప జిల్లా బద్వేలు..తెలంగాణలోని హుజూరాబాద్ అసెంబ్లీ నియెజకవ ర్గాలకు నేటి సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. గతంలో 48 గంటల ముందు ప్రచారం నిలిపివేసారు. ఎన్నికల సంఘం తాజా నిబంధనల మేరకు 72 గంటల ముందే ఎన్నికల ప్రచారం నిలిపివేయాలని
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/by-election-campaign-in-badvel-and-huzuzrabad-end-to-day-eveving-prestigious-for-ruling-parties-in-304851.html
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/by-election-campaign-in-badvel-and-huzuzrabad-end-to-day-eveving-prestigious-for-ruling-parties-in-304851.html
Comments
Post a Comment