బద్వేలులో పోలింగ్ ప్రారంభం - పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా : భారీ బందోబస్తు- తరలి వస్తున్న ఓటర్లు..!!
ఏపీలోని కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ సామగ్రితో ఎన్నికల సిబ్బంది తమకు కేటాయించిన కేంద్రాలకు శుక్రవారం చేరుకొని..ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచిన వెంకట సుబ్బయ్య మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ..బీజేపీ..కాంగ్రెస్ తో పాటుగా మొత్తం 15
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/prestigous-contest-in-badvel-polling-starts-in-by-poll-305059.html
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/prestigous-contest-in-badvel-polling-starts-in-by-poll-305059.html
Comments
Post a Comment