పెట్టుబడులే లక్ష్యం.. మంత్రి కేటీఆర్ ఫ్రాన్స్‌లో పర్యటన
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే పనిలో మంత్రి కేటీఆర్ బిజీగా ఉన్నారు. పలువురు పారిశ్రామికవేత్తలు, సీఈవోలతో భేటీ అవుతున్నారు. ఫ్రెంచ్ సెనేట్‌లో జరిగే యాంబిషన్ ఇండియా ఫోరం సమావేశంలో కేటీఆర్ కీలకోపన్యాసం చేయనున్నారు. కొవిడ్ తర్వాత భారత్-ఫ్రెంచ్ సంబంధాలు అభివృద్ధి అంశాలపై కేటీఆర్ తన అభిప్రాయాలు పంచుకుంన్నారు. ఇరు దేశాలకు చెందిన 7 వందల మందికి పైగా
source https://telugu.oneindia.com/news/international/minister-ktr-visits-france-305053.html
source https://telugu.oneindia.com/news/international/minister-ktr-visits-france-305053.html
Comments
Post a Comment