ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ వీడియో స్ట్రీమ్‌ను షెడ్యూల్ చేయడం ఎలా?
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ఫేస్‌బుక్ యాజమాన్యంలో గల ఇన్‌స్టాగ్రామ్ ఇటీవల తన యొక్క వినియోగదారులకు లైవ్ స్ట్రీమ్‌లను షెడ్యూల్ చేసే సామర్థ్యాన్ని పరిచయం చేసింది. లైవ్ షెడ్యూలింగ్ అని పిలువబడే ఈ ఫీచర్ మీ స్ట్రీమ్‌ను 90 రోజుల ముందుగానే షెడ్యూల్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. దీని సాయంతో మీ యొక్క ఫాలోవర్‌లు ట్యూన్ చేయడానికి
Comments
Post a Comment