పునీత్ ఆత్మకు సద్గతి కోసం అరుణాచలం రమణ మహర్షి ఆశ్రమంలో ఇళయరాజా మోక్షదీపం

బెంగళూరు: గుండెపోటుతో కన్నుమూసిన శాండల్‌వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ పార్థివదేహానికి అంత్యక్రియలు ముగిశాయి. కంఠీరవ స్టూడియోలో ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం పూర్తయింది. పునీత్ రెండో అన్న రాఘవేంద్ర రాజ్‌కుమార్ తనయుడు, కన్నడ హీరో వినయ్ రాజ్‌కుమార్ చేతుల మీదుగా అంత్యక్రియల ప్రక్రియ సాగింది. ఈ కార్యక్రమాన్ని కర్ణాటక ప్రభుత్వం అధికార లాంఛనాలతో చేపట్టింది.

source https://telugu.oneindia.com/news/india/maestro-ilaiyaraaja-prayers-for-puneeth-rajkumars-sadgati-at-ramana-maharshi-ashram-arunachalam-305137.html

Comments

Popular posts from this blog

మూడు రైతు చట్టాలు వెనక్కి- రైతుల ఉద్యమంతో ప్రభుత్వం నిర్ణయం : ప్రకటించిన ప్రధాని మోదీ..!!

టమాటా ధరల మంట; పెరిగిన ధరలతో సామాన్యుల తంటా, సబ్సిడీలో టమాటాలు ఇవ్వాలని డిమాండ్

అమరావతి రైతుల పాదయాత్రకు బండి సంజయ్ మద్దతు; ఏపీ రాజధాని పోరాటంలో బీజేపీ మార్క్!!