తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ తీసుకోకుంటే.. నో రేషన్..నో పింఛన్?
హైదరాబాద్: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించే విషయంలో తెలంగాణ సర్కార్.. కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తి చెందడం వల్ల ఇప్పటికే అనేక ఇబ్బందులను ఎదుర్కొంది. లాక్‌డౌన్‌లోకి వెళ్లింది. ఆర్థికంగా ఒడిదుడుకులకు లోనయింది. మహమ్మారిని నిర్మూలించడానికి వ్యాక్సినేషన్ కార్యక్రమం ఒక్కటే ప్రస్తుతానికి అందుబాటులో ఉంది. వ్యాక్సిన్ పట్ల భయాందోళనలు, అనుమానాలతో ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటోన్న వారికి ప్రభుత్వం కన్నెర్ర చేసింది.
source https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-likely-to-implement-no-vaccination-no-ration-or-pension-304798.html
source https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-likely-to-implement-no-vaccination-no-ration-or-pension-304798.html
Comments
Post a Comment