సీఎం జగన్ కు కేంద్రం షాక్ - పోలవరం పై తేల్చేసారు : ముఖ్యమంత్రి సమర్ధతకు పరీక్షగా..!!
కేంద్రంతో సఖ్యతగా ఉంటూ..వారికి అవసరమైన ప్రతీ సందర్బంలోనూ మద్దతిస్తున్నా.. వైసీపీ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో మాత్రం సహకారం అందటం లేదు. పోలవరం సవరించిన అంచనాల కోసం సీఎం జగన్ తో సహా రాష్ట్ర ప్రతినిధులు..అధికారులు రెండున్నారేళ్లుగా కేంద్రం చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ప్రతీ సందర్బంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. అప్పటికి చూస్తాం..చేస్తాం
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-central-govt-on-polavaram-funds-has-given-a-shock-to-the-jagan-government-304716.html
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/the-central-govt-on-polavaram-funds-has-given-a-shock-to-the-jagan-government-304716.html
Comments
Post a Comment