సమీర్ వాంఖడే పై నేడు ఎన్సీబీ విజిలెన్స్ టీమ్ విచారణ; ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఉచ్చులో వాంఖడే విలవిల!!
బాలీవుడ్ ని షేక్ చేస్తున్న ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు ఊహించని మలుపులు తిరుగుతుంది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి పలు ఆరోపణలు ఎదుర్కొన్న సమీర్ వాంఖడే పై విచారణ చేపట్టింది ఎన్సీబీ. లంచం ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్ జ్ఞానేశ్వర్ సింగ్ నేతృత్వంలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో
source https://telugu.oneindia.com/news/india/sameer-wankhede-to-face-ncb-vigilance-team-today-in-bribary-allegations-in-aryan-khan-drugs-case-304857.html
source https://telugu.oneindia.com/news/india/sameer-wankhede-to-face-ncb-vigilance-team-today-in-bribary-allegations-in-aryan-khan-drugs-case-304857.html
Comments
Post a Comment