హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు: టెన్షన్ లో ఈటల; టీఆర్ఎస్ నేతల్లోనూ ఆందోళన; ఏం జరుగుతుందంటే
హుజురాబాద్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. హుజురాబాద్ ఎన్నికల పోలింగ్ అక్టోబర్ 30వ తేదీన జరగనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రలోభాల పర్వానికి తెరతీశాయి. ఇప్పటికే టిఆర్ఎస్ పార్టీ వందల కోట్ల రూపాయలను ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడానికి ఖర్చు చేస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది. టిఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి బిజెపి కూడా ఓటర్లను ప్రలోభ పెట్టడం మొదలు
source https://telugu.oneindia.com/news/telangana/huzurabad-by-poll-etela-rajender-in-tension-concern-among-trs-as-well-304724.html
source https://telugu.oneindia.com/news/telangana/huzurabad-by-poll-etela-rajender-in-tension-concern-among-trs-as-well-304724.html
Comments
Post a Comment