టీమిండియాను కుంగదీసిన టూమచ్ క్రికెట్: కొంప ముంచిన ఐపీఎల్: అలిసిపోయాం..: బుమ్రా
అబుధాబి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో భారత క్రికెట్ జట్టు మరో అవమానకర ఓటమిని చవి చూసింది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో చేతులెత్తేసింది. భారీ స్కోర్‌తో ప్రత్యర్థిని కంగారు పెట్టాల్సిన టీమిండియా.. నామమాత్రపు స్కోర్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ టోర్నమెంట్‌లో సెమీఫైనల్స్‌లో అడుగుపెట్టాలంటే.. ఇకపై ప్రతి మ్యాచ్‌నూ గెలవాల్సిన పరిస్థితిని సృష్టించుకుంది. మరో జట్టు ఓడితే గానీ- కోహ్లీసేన ముందుకు సాగడం కష్టం.
source https://telugu.oneindia.com/news/another-humiliating-defeat-for-team-india-in-t20-world-cup-2021-were-indian-players-tired-305186.html
source https://telugu.oneindia.com/news/another-humiliating-defeat-for-team-india-in-t20-world-cup-2021-were-indian-players-tired-305186.html
Comments
Post a Comment