మోడీ బిజీ బిజీ: మారియోతో మీట్.. ద్వైపాక్షి అంశాలపై చర్చ
రోమ్‌లో ప్రధాని మోడీకి ఘన స్వాగతం లభించింది. జీ20 సదస్సులో పాల్గొనేందుకు ఆయన ఇవాళ ఇటలీ రాజధాని రోమ్‌కు చేరుకున్నారు. రోమ్ లోని పియాజ్ గాంధీ ప్రాంతంలోని మహాత్మాగాంధీ విగ్రహం ముందు పుష్పగుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. తనను కలిసేందుకు వచ్చిన ప్రజలతో కాసేపు మాట్లాడారు. పియాజ్ గాంధీ ప్రాంతంలో సందడి నెలకొంది. పియాజ్ గాంధీ ప్రాంతమంతా
source https://telugu.oneindia.com/news/international/pm-meets-italian-counterpart-mario-draghi-305052.html
source https://telugu.oneindia.com/news/international/pm-meets-italian-counterpart-mario-draghi-305052.html
Comments
Post a Comment