నేటి నుంచే అమరావతి రైతుల పాదయాత్ర - వైసీపీ మినహా అన్ని పార్టీలు- రూట్ మ్యాప్ ఇలా..!!
ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి వ్యతిరేకంగా..రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ అమరావతి జేఏసీ పాదయాత్ర చేపడుతోంది. తొలుత పోలీసులు అనుమతి నిరాకరించటంతో కోర్టుకు వెళ్లిన అమరావతి జేఏసీ అక్కడ అనుమతి సాధించింది. షరతులతో కూడిన అనుమతులను కోర్టు మంజూరు చేసింది. ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు' పేరుతో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా తుళ్లూరు నుంచి తిరుమల వరకూ పాదయాత్ర చేయనున్నారు.
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/amaravati-jac-padayatra-starts-from-tullur-to-tirumala-to-day-305184.html
source https://telugu.oneindia.com/news/andhra-pradesh/amaravati-jac-padayatra-starts-from-tullur-to-tirumala-to-day-305184.html
Comments
Post a Comment