అమెజాన్‌లో సేల్స్ ముగియనున్నాయి!! డిస్కౌంట్ ఆఫర్లు మళ్ళి ఉండకపోవచ్చు
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాలో నెలరోజులుగా నిర్వహిస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ త్వరలో ముగియనుంది. దీపావళికి రెండు రోజుల ముందుగా అంటే నవంబర్ 2న ఈ అమెజాన్ సేల్ ముగుస్తుంది. ఇ-టైలర్ ఇతర ఉత్పత్తులతో పాటు, చిమ్నీలు, మైక్రోవేవ్ ఓవెన్‌లు, రిఫ్రిజిరేటర్లు మరియు మరిన్ని కిచెన్ ఉపకరణాలపై అద్భుతమైన తగ్గింపులను అందిస్తోంది.
Comments
Post a Comment